రెబల్ స్టార్ ప్రభాస్ “వర్షం” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna about Prabhas Varsham Telugu Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Varsham,Prabhas,Paruchuri Gopala Krishna About Varsham Movie,Paruchuri Gopala Krishna About Varsham Telugu movie,Paruchuri Gopala Krishna about Prabhas Varsham Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 43 వ పాఠంలో శోభన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “వర్షం” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ యే డైలాగ్స్ అందించారు. వర్షం సినిమాకి లెవెన్త్ అవర్ లో చేసిన మార్పులు, ఇతర నిర్మాణ విషయాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =