మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ ‌

Mega Power Star Ram Charan Tests Positive For COVID-19,Mega Power Star Ram Charan,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Latest News,Ram Charan COVID News,Mega Power Star Ram Charan Tests COVID-19 Positive,Mega Power Star Ram Charan Tests Positive For Coronavirus,Mega Power Star Ram Charan Tests Positive,Actor Ram Charan Test COVID Positive,Actor Ram Charan Test Coronavirus Positive,Mango News,Mango News Telugu,Tollywood Hero Ram Charan Tests Positive For COVID-19,Ram Charan Tested Positive For COVID-19,Mega Power Star Ram Charan Tests Positive For COVID,COVID-19,Mega Power Star Ram Charan COVID-19 Positive

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు మరియు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. త్వరగా కోలుకుని, బలంగా బయటకు రావాలని ఆశిస్తున్నాను. గత కొన్నిరోజులుగా నాతో సంప్రదించిన వాళ్లు, నాతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కరోనా పరీక్ష చేయించుకోమని కోరుతున్నాను. నా రికవరీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలియజేస్తాను” అని రామ్‌చరణ్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =