సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసిన ఆద్య, సితార

Aadya \u0026 Sitara Interview Mahesh Babu,#SarileruNeekevvaru Success Meet With Superstar MB,A\u0026S,aadya \u0026 sitara,aadya,a\u0026s channel,a\u0026s,quesition and answer session,Sarileru neekevvaru,Rashmika Mandanna,tollywood star,tollywood film industry,Talk show,Sarileru neekevvaru exclusive,A\u0026S Channel,Aadya,Sitara,Mahesh Babu,Vamshi Paidipally,kids vlog,kids talk show,celebrity talk show,mahesh babu interview,mahesh babu interview in english,mahesh babu daughter sitara
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అంశాలతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం అన్ని వర్గాల నుండి అద్భుతమైన ప్రసంశలు అందుకుంటూ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆద్య మరియు సితార వారి యూట్యూబ్ ఛానెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిపారు. ఆద్య, సితార అల్లరితో, ముద్దు ముద్దు మాటలతో సినిమాకి సంబంధించి మహేష్ బాబును పలు ప్రశ్నలు అడిగారు. అలాగే మహేష్ బాబు కూడా ఆద్య, సితారను ఆటపట్టిస్తూ, వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ సరదా సరదాగా గడిపారు. ఉత్సాహంగా, ఆసక్తికరంగా సాగే ఈ ఇంటర్వ్యూను చూసి ఆనందించండి.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here