ప్రభాస్ “యోగి” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Prabhas Yogi Movie 11th Hour,Lesson 88,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna About Prabhas,Paruchuri Gopala Krishna About Yoga Movie Story,Paruchuri Gopala Krishna About VV Vinayak,Paruchuri Gopala Krishna About Hero Prabhas,Paruchuri Gopala Krishna About Yogi Movie Climax,Paruchuri Gopala Krishna About Sharada,Paruchuri Gopala Krishna About Chatrapathi Movie,Paruchuri About Yogi Movie 11th Hour,Paruchuri About Yogi Climax Scene

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 88వ పాఠంలో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “యోగి” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. యోగి సినిమా వివరాలతో పాటుగా, క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించి నటి శారదాతో తన సంభాషణను ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 13 =