రజనీకాంత్ పెద్దన్న సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Rajnikanth's Peddanna Movie, Paruchuri Gopala Krishna Talks About Rajnikanth's Peddanna Movie,Paruchuri Paataalu, paruchuri gopala krishna,paruchuri paatalu,Paruchuri,Rajnikanth,Peddanna Movie, Peddanna Movie Review,Paruchuri latest videos,Keerthy Suresh movies,Rajnikanth Pedhanna, paruchuri episode number 187,paruchuri youtube channel,paruchuri videos,paruchuri about Superstar Rajnikanth, paruchuri movie reviews,paruchuri about latest movies,Nayanthara,Khushboo,Meena,Jagapathi Babu, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 187వ పాఠంలో శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార హీరోహీరోయిన్లుగా, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన “పెద్దన్న” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాకు పెద్దన్న టైటిల్ సరైనదేనా?, కథా బీజం, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 18 =