రవితేజ ధమాకా సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Ravi Teja'S Dhamaka Movie,Paruchuri Gopala Krishna Talks About Dhamaka Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Paatalu,Paruchuri Review,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Latest Movie Reviews,Paruchuri Latest Views,Paruchuri Paatalu Latest Videos,Latest Videos,Dhamaka Movie,Dhamaka,Ravi Teja,Actor Ravi Teja,Mango News,Mango News Telugu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా, జయరాం, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ధమాకా!” సినిమాపై విశ్లేషణ చేశారు. ధమాకా సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, రవితేజ, ఇతర నటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు సినిమాను తీసిన విధానం, క్యారెక్టర్స్ తీరుతెన్నులు, సినిమాపై ప్రేక్షకుల ఆదరణ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =