సింహా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Simha Movie 11th Hour,Lesson 131,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Simha Movie,Paruchuri Gopala Krishna About Simha Movie Story,Paruchuri Gopala Krishna About Simha Movie Screenplay,Paruchuri Gopala Krishna About Simha Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Balakrishna,Paruchuri Gopala Krishna About Boyapati Srinu,Paruchuri Gopala Krishna About Sneha Ullal,Paruchuri About Simha

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 131వ పాఠంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “సింహా” సినిమాపై విశ్లేషణ చేశారు. సింహా సినిమా కథ, స్క్రీన్ ప్లే, బాలకృష్ణ అద్భుత నటన, దర్శకుడు బోయపాటి శ్రీను టేకింగ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =