సైరా నరసింహారెడ్డి క్లైమాక్స్ సీన్ పై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Sye Raa Narasimha Reddy Movie Climax Scene,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Sye Raa Movie,Paruchuri Gopala Krishna About Sye Raa Climax,Paruchuri Gopala Krishna About Alluri Sitarama Raju Movie,Paruchuri Gopala Krishna About Movie Scenes,Paruchuri Gopala Krishna About Scene 5 Stages,Paruchuri Gopala Krishna About Karthavyam Movie,Paruchuri About Sye Raa,Paruchuri About Sye Raa Climax

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సినిమాలో దృశ్యాన్ని (సీన్) సృష్టించడం, అందులో 5 భాగాల గురించి వివరించారు. దృశ్యానికి తప్పకుండా ఉపయోగం ఉండి తీరాలని చెప్పారు. అందులో భాగంగా సైరా నరసింహారెడ్డి సినిమాలో క్లైమాక్స్ సీన్, అల్లూరి సీతారామరాజు, కర్తవ్యం వంటి సినిమాలలోని సీన్స్ ను ఉదాహరణగా తీసుకుని విశ్లేషణ చేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here