అఆ…సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Trivikram's A Aa Movie Story,Lesson 79,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About A Aa Movie,Paruchuri About Vijaya Nirmala,Paruchuri Gopala Krishna About Trivikram,Paruchuri Gopala Krishna About Trivikram Dialogues,Paruchuri Gopala Krishna On Trivikram,Paruchuri Gopala Krishna About Nithiin,Paruchuri Gopala Krishna About Samantha,Paruchuri About Trivikram Direction,Paruchuri About Khaleja Movie

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 79వ పాఠంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన “అఆ” సినిమాపై విశ్లేషణ చేశారు. అఆ సినిమా కథతో పాటుగా దర్శకత్వంలో త్రివిక్రమ్ ఇంటెలిజెన్స్, నితిన్, సమంత నటన గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =