F3 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Venkatesh and Varun Tej's F3 Movie,Paruchuri Gopala Krishna Talks About Venkatesh'S U0026 Varun Tej'S #F3 Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,F3,Venkatesh,Varuntej,Anil Ravipudi,Sunil,Tamannaah,Mehreen Pirzada,Fun U0026 Frustation,Ali,F3 Movie Review,Paruchuri About F3 Movie,Paruchuri Brothers,F3 Movie,F2 Movie,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Youtube,Paruchuri Gopala Krishna Videos,Screenplay,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యువనటుడు వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘F3’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘F2’ సినిమా ప్రాంచైజీలో భాగంగా F3 వచ్చింది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల ఫెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తీసిన విధానం, F2 తో పోలిస్తే ఎలా ఉంది?, ఈ సినిమాలో చేసుండాల్సిన మార్పులు గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twenty =