తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు, జూలై 14 నుంచి ఎంసెట్

Telangana Eamcet-2022 ECET-2022 Common Entrance Exams Schedule Released, Telangana Eamcet-2022 Common Entrance Exams Schedule Released, Telangan ECET-2022 Common Entrance Exams Schedule Released, Eamcet-2022 Common Entrance Exams Schedule Released, ECET-2022 Common Entrance Exams Schedule Released, Eamcet-2022, 2022 Eamcet, ECET-2022, 2022 ECET, ECET Exams Schedule Released, Eamcet Exams Schedule Released, Common Entrance Exams Schedule Released, Telangana, Telangana Common Entrance Exams Schedule Released, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్‌-2022, ఈసెట్-2022 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం నాడు ఖరారు అయింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష, జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే జులై 13వ తేదీన ఈసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఎంసెట్, ఈసెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. కాగా పీజీ ఈసెట్, ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీ ఈసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – జూలై 14, 15
  • ఎంసెట్‌ అగ్రికల్చర్‌ – జులై 18, 19, 20
  • ఈసెట్‌ – జూలై 13
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =