ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ అంటే ఏంటి? ఎలా చేయించుకోవాలి : కౌశల్

What is #RTPCR Test,What is CT value in RTPCR,Simple explanation by #Kaushal,Covid Symptoms,Kaushal,Kaushal Manda,Kaushal Youtube channel,Kaushal Manda Youtube Channel,Kaushal Manda Looks TV,RTPCR Explained in telugu,RTPCR test,Covid Info,COVID Test RTPCR,rt pcr test in telugu,corona testing video telugu,Kaushal Manda New Video,Kaushal Manda Latest Video,Kaushal Manda Covid Video,Kaushal Manda Corona testing Video,Kaushal RTPCR,RTPCR,Covid test by Celebs

ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కోవిడ్ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ అంటే ఏంటి? ఎలా చేయించుకోవాలనే విషయాలను తెలియజేశారు. ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here