సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఏమిటి?

What Is Social Anxiety Disorder?,Motivational Videos,Personality Development,BV Pattabhiram,7 Symptoms of Social Anxiety Disorder,Social Anxiety Disorder - causes,symptoms,diagnosis,treatment,pathology,Treatment of Social Anxiety Disorder,BV Pattabhiarm Latest Videos,BV Pattabhiarm Interview,BV Pattabhiram Motivational Speeches 2021,Latest Telugu Motivational Videos,Personality Development Videos In Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “S.A.D (సోషల్ యాంగ్జైటీ డిజార్డర్)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. S.A.D అంటే ఏమిటి? అది కొందరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో స్పష్టంగా వివరించారు. S.A.D తో ఉంటే ఎప్పుడు చూసిన ముఖం స్ట్రెస్ గా ఉన్నట్టు ఉంటుందని, అది బద్ధకం కాదని, అలాగే ఇంఫిరియారిటీ కాంప్లెక్ కూడా కాదని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =