డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అలవాట్లను ఎలా మానేయాలి?

How To Stop Drinking \u0026 Smoking, The Benefits of Quitting Smoking \u0026 Alcohol, Personality Development, Ditch Both that Cigarette and Drink, Alcohol and Cigarettes, How to Detox From Alcohol and Smoking, What kills more smoking or drinking?, Motivational Videos, Latest 2019 Telugu Motivaltional Speeches, Personality Development Counselor Subba Reddy, Personality Trainer Subba Reddy, Motivational Videos by Subba Reddy, Best Motivational Speech, Best Motivational Videos, Mango News

ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మందు, పొగ తాగే అలవాట్లను ఎలా మానేయాలి’ అనే అంశంపై మాట్లాడారు. తాగుడుకు బానిసలు అవ్వడానికి గల కారణాలేంటి? ఈ అలవాట్లవలన కుటుంబాలలో వచ్చే సమస్యలు, కెరీర్ నాశనమయ్యే విధానాన్ని వివరించారు. దశల వారీగా ఈ అలవాట్లకు దూరంగా జరిగి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, జీవితాన్ని సరైన మార్గంలోకి ఎలా మార్చుకోవచ్చో సవివరంగా ఈ ఎపిసోడ్లో సుబ్బారెడ్డి గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =