జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో స్పెషల్ యూత్ మీటింగ్ లో భాగంగా “ఎటువంటి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి?” అనే అంశంపై బ్లెస్సీ వెస్లీ వివరణను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇