“భరత్ అనే నేను” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About 11th Hour Points in Bharat Ane Nenu Movie,Mahesh Babu,Kiara Advani,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About 11th Hour in Bharat Ane Nenu,Paruchuri Gopala Krishna About Bharat Ane Nenu,Paruchuri Gopala Krishna About 11th Hour Points in Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Koratala Siva,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 25 వ పాఠం పార్ట్-B లో సినిమాల్లో లెవెన్త్ అవర్ మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “భరత్ అనే నేను” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమాను ఇలా చేస్తే ఇంకా బాగుండేది అని చెప్పట్లేదని, ఈ సినిమాను ఇంకా ఎలా చేయొచ్చని మాత్రమే ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలని చెప్పారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 7 =