భార్య భర్త ఓ అపార్ధం, యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Wife And Husband Misunderstanding,Latest Motivational Videos 2019,Yandamoori Veerendranath,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath about husband and wife relation,husband and wife,husband and wife relationship,husband and wife relationship after marriage,husband and wife problems,husband and wife misunderstanding,husband and wife life hacks,yandamuri veerendranath videos,yandamuri videos,yandamuri antharmukham

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భార్య భర్త ఓ అపార్ధం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. భార్యాభర్తల్లో ఇద్దరు మంచివారు అయినప్పటికీ వారు మంచి దంపతులు కాకపోవచ్చని అన్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు రెండు రకాలని ఒకటి తాత్కాలికం కాగా, మరొకటి శాశ్వతం అని చెప్పారు. భార్యాభర్తల మధ్య వచ్చే తాత్కాలిక, శాశ్వత అపార్ధాలు, పరిష్కార మార్గాలు గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 4 =