ఏ వయసులో విజయం సాధించాలి? : యండమూరి వీరేంద్రనాథ్

At What Age You Should Become Successful?,Latest Motivational Videos,Yandamoori Veerendranath,When it comes to success Age really is just a number?,How can I be successful before 20?,Where does success come from?,yandamoori veerendranath videos,yandamoori latest,yandamoori veerendranath latest videos,yandamuri veerendranath videos,yandamuri latest videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఏ వయసులో విజయం సాధించాలి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపంటే ఒక మనిషి హాయిగా, ఆనందంగా, చాలా సంతృప్తితో, తక్కువ సమస్యలతో, దగ్గరివాళ్లతో ప్రేమగా ఉంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, డబ్బుకు కొదవలేకుండా, తన సమయాన్ని తనచేతిలో ఉంచుకుంటూ, ప్రశాంతంగా గడపడమని చెప్పారు. ఈ గెలుపు అనేది అంత ఈజీ కాదని అన్నారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =