నిర్ణయం ఒక సవాల్ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Decisions That Will CHANGE Your Life, Personality Development Videos, Yandamoori Veerendranath, How do you make the right decision?, What is a good decision?, How do you become a better decision maker?, Decisions That Will Change Your Life Forever, Making Life-Changing Decisions, How to Mindfully Make Important Life Decisions, Yandamoori Veerendranath Speech, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath Motivational Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా?’ అనే అంశంపై మాట్లాడారు. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు ఎన్నో బయట శక్తులు పనిచేస్తాయని చెప్పారు. మన మనసత్త్వం, మన ప్రవర్తన, బలహీన పరిస్థితులు, భయాలు, ఆందోళనలు మనం తీసుకోబోయే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని, సరైన నిర్ణయం తీసుకోవడానికి YES/NO సిద్ధాంతం ఎలాంటి ఫలితాలనిస్తుందో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ఈ వీడియోలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here