శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 22 వ పాఠం పార్ట్-B లో సినిమాల్లో పాత్రల రూపకల్పన కోసం పాటించాల్సిన 33 రూల్స్ లో 21 వ రూల్ నుంచి తెలియజేశారు. ఇంట్రావర్ట్(ఏకాంతాన్ని ఇష్టపడే వారు), ఎక్ట్రోవర్ట్ (కలివిడితనం), ఆశావాద, నిరాశావాద పాత్రల రూపకల్పనతో సహా ఇతర విషయాలకు పలు సినిమాలను ఉదహరిస్తూ పరుచూరి గోపాలకృష్ణ గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]