బాధలు – బయటపడే మార్గాలపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Tips To Overcome Problems,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about problems,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath about life problems,yandamoori,yandamuri videos,yandamuri latest videos,life problems,how to overcome problems in life,how to overcome problems,simple ways to overcome problems,life problems motivation,latest motivational videos 2020

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బాధలు-బయటపడే మార్గాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కష్టం, నష్టం అనే దానికి అక్షరమే తేడా అని, నష్టం లేకుండానే బాధపడుతున్నామా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కష్టానికి, నష్టానికి తేడా ఏంటి? కష్టాలను తట్టుకోవడం ఎలా? మనకు మనం కొనితెచ్చుకునే కష్టాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + ten =