యోగా విత్ ఆద్య, సితార

Yoga With Aadya And Sitara,International Day Of Yoga,Yoga TutoriaFor Kids,Aadya And Sitara,yoga for happy lifestyle,yoga for relaxation,yoga for healthy lifestyle,yoga for health,yoga to lose weight,yoga,yoga tutorial,yoga for kids,yoga tutorials,Aadya \u0026 Sitara,A\u0026S Vlogs,Aadya and Sitara,A\u0026S,love,family,flowers,happy,gift,a\u0026s channel,a\u0026s vlog,bestfriends,new video

Aadya & Sitara యూట్యూబ్ ఛానెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార మరియు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి గేమ్స్, క్రాఫ్ట్స్, పెయింటింగ్ సహా ఎన్నో అంశాలపై క్రియేటివ్ గా, సరదా సరదాతో కూడిన వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో పిల్లల కోసం సులభమైన మరియు ప్రభావితమైన యోగా ట్యుటోరియల్‌ను పంచుకున్నారు. ఆద్య మరియు సితార స్వయంగా యోగాసనాలు వేస్తూ, యోగా వలన కలిగే ఉపయోగాలను వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − one =