అంతర్గత శక్తిని తెలుసుకుని గెలుపు సాధించడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్

Know Your Inner Strength,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about success,yandamoori veerendranath about inner strength,yandamoori veerendranath about hidden talents,how to be successful,tips to be successful,best tips to be successful in life,best success tips,what is inner strength,how to know your inner strength,how to be successful in life,yandamoori veerendranath videos,latest motivational videos 2019

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలుపు” గురించి వివరించారు. గెలుపంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడమేనని అన్నారు. విజయం సాధించిన ఎంతో మంది సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని, కేవలం స్వయంకృషితో మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పారు. డబ్బు లేకపోతే జీవితంలో పైకి రాలేము, విజయం సాధించలేమని భావనను అందరూ తొలగించుకోవాలని సూచించారు. మనలో ఉండే అంతర్గత శక్తిని తెలుసుకుని జీవితంలో విజయాలవైపుకు ఎలా వెళ్లాలో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =