Home Tags CM Revanth Reddy

Tag: CM Revanth Reddy

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా కొత్త ప్రభాకర్

0
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ముందు నుంచి కూడా దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్.. మంగళవారం ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది.  ఒకేసారి మూడు పోలీస్ కమీషనరేట్లలో...

ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన ఈసీ

0
తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌కు ఊరట లభించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ మేరకు అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ తొలగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల...

ఇకపై వారానికి రెండు రోజులు ప్రజావాణి

0
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రజాదర్బార్...

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. 54 కార్పోరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు

0
ప్రభుత్వాలు మారినప్పుడు పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. కొందరి పదవులకే ఎసరొస్తుంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల విషయంలో...

ప్రజాదర్బార్‌లో వెల్లువెత్తిన ఫిర్యాదులు

0
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రులు ఉదయం పూట నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి అర్జీలను స్వీకరించేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్భార్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. పదేళ్ల...

మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

0
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ పోతోంది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని సీఎం రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత...

తొలి రోజు ప్రజాదర్భార్‌కు భారీ స్పందన

0
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు, మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తోంది. ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి ప్రజదర్భార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం...

డిసెంబర్ 9 నుంచీ కాంగ్రెస్ 2 గ్యారంటీలు అమలు

0
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం  చేపట్టాక.. తమ ఫోకస్ అంతా ఆరు హామీల మీదే పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే కర్ణాటక , తమిళనాడులో అమలవుతున్న మహిళలకు ఉచిత...

కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రోజే.. కేసీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు

0
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ముందు నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుందని పదే పదే చెప్పుకొస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన...

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

0
తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేత...
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి