Tag: CM Revanth Reddy
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు
ఇప్పటికే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరింత దూకుడు పెంచారు. ఇటీవల ఒకేసారి మూడు కమిషనరేట్లకు ఐపీఎస్ అధికారులను రేవంత్ రెడ్డి బదిలీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలుగా...
రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టేదెవరు?
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా జరిగే పరిణామాల బట్టి.. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవడం దగ్గర నుంచి.. తర్వాత జరగబోయే సభ కార్యకలాపాలు అన్నీ కూడా రసవత్తరంగా...
మల్లారెడ్డే రేవంత్ టార్గెట్..?
మాజీ మంత్రి మల్లా రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యారా?.. ఇక నుంచి మల్లా రెడ్డికి కష్టాలు తప్పవా?.. మల్లా రెడ్డి జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా?.. అంటే పరిస్థితులు...
ఆసుపత్రిలో కేసీఆర్.. రేవంత్ రెడ్డి స్పీడ్‌కు బ్రేకులు
కేసీఆర్ అంటేనే భగ్గుమంటారు రేవంత్ రెడ్డి. తూటాల్లాంటి మాటలతో కేసీఆర్‌కు తూట్లు పొడుస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా ఉతికారేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో...
ధరణి పోర్టల్ లోటుపాట్లపై రేవంత్ రెడ్డి ఆరా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలను చూపిస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే.. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్ గా మార్చిన సీఎం.. సామాన్యులు తమ సమస్యలను...
తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. ఆ...
రేవంత్ మార్క్ రాజకీయం చూపెడుతున్నారా?
కొత్త గవర్నమెంట్ రాగానే పాత ప్రభుత్వంలో ఉన్న నేతలను , అధికారులను టార్గెట్ చేయడం సర్వసాధారణ విషయం. ఇప్పుడు తాజాగా అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గులాబీ నేతలను అలాగే ఇరుకున పెట్టే...
ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. అయితే మొన్నటి వరకు ప్రతిపక్షాలు సైలెంట్‌గా ఉండడంతో రాజకీయాలు కూడా చల్లబడిపోయాయి. కానీ...
ప్రజాభవన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన ప్రభుత్వం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెను తొలగించేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రగతి భవన్ గేట్లు కూల్చేస్తామని.. ప్రజలకు పాలకులకు అడ్డుగా ఉన్న...
అంచనాలకు మించిన రీతిలో రేవంత్ రెడ్డి ఎంపికలు
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతిదానిలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన తన టీమ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది....

































