Tag: TDP Party
సీఎం జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై పోటీకి సిద్ధం – మంత్రి...
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీలేరు పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా...
వైజాగ్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ...
జీవో నెంబర్ 1ను జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర...
రాష్ట్రంలోని జాతీయ, మున్సిపల్, పంచాయతీ రాజ్ రహదారులపై మరియు రోడ్డు మార్జిన్ల వద్ద సభలు, ర్యాలీల నిర్వహణను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జీవో నెంబర్ 1 తో ఉత్తర్వులు జారీ...
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో విధులు నిర్వహించేలా...
శ్రీకాకుళంలో జనసేన ‘యువశక్తి’ బహిరంగ సభ ప్రారంభం.. పవన్ కళ్యాణ్‌కు సమస్యలు వివరించిన యువతీ...
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 'యువశక్తి' బహిరంగ సభ ప్రారంభం అయింది. సుభద్రాపురం వద్ద ఒక ప్రైవేట్ స్థలంలో సభను ఏర్పాటు చేయగా.. రాష్ట్రం నలుమూలల...
సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి హనీ తల్లిదండ్రులు, పుట్టినరోజు సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. గతంలో కోనసీమ జిల్లాలో సీఎం...
సీఎం జగన్‌ను కలిసిన పలు ఉద్యోగుల సంఘాల జేఏసీ నేతలు.. డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు...
వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్.ధనుంజయ్‌రెడ్డి నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్. ధనుంజయ్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు...
మహిళా, శిశు సంక్షేమ శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమశాఖ...
జనవరి 12న రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లు పరిశీలించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్ సోమవారం రాత్రి పరిశీలించారు. సభాస్థలి...










































