రాష్ట్రంలో గురుకులాలు, స్టడీ సర్కిల్స్ పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR Held Review on Residential Educational Institutions and Study Circles in the State, CM KCR Held Review Meeting on Residential Educational Institutions and Study Circles in the State, Telangana CM KCR Held Review on Residential Educational Institutions and Study Circles in the State, KCR Held Review on Residential Educational Institutions and Study Circles in the State, CM KCR Held Review on Residential Educational Institutions in the State, CM KCR Held Review on Study Circles in the State, Review on Study Circles in the State, Review on Residential Educational Institutions in the State, Residential Educational Institutions, Study Circles, Review on Residential Educational Institutions News, Review on Residential Educational Institutions Latest News, Review on Residential Educational Institutions Latest Updates, Review on Residential Educational Institutions Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలోని గురుకులాలను ఇంటర్మీడియేట్ స్థాయికి ఉన్నతీకరించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్స్ ను ఉపాధి అందించే శిక్షణా కేంద్రాలుగా మార్చి నాణ్య మైన విద్యను అందించడం, తదితర విద్య సంక్షేమం అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రోహిత్ రెడ్డి, విద్యాసాగర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో అధికారులు, పలు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here