సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన, 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు

CM KCR Lays Foundation Stone to Sangameshwara Basaveshwara Lift Irrigation Projects in Narayankhed, Sangameshwara Basaveshwara Lift Irrigation Projects in Narayankhed, CM KCR Lays Foundation Stone to Sangameshwara Basaveshwara Lift Irrigation Projects, Narayankhed, CM KCR Lays Foundation Stone to Sangameshwara Lift Irrigation Projects in Narayankhed, CM KCR Lays Foundation Stone to Basaveshwara Lift Irrigation Projects in Narayankhed, CM KCR will Lay Foundation Stone for Sangameshwara and Basaveshwara Lift Irrigation Projects, CM KCR will Lay Foundation Stone for Basaveshwara Lift Irrigation Project Today, CM KCR will Lay Foundation Stone for Sangameshwara Lift Irrigation Project Today, Sangameshwara Lift Irrigation Project, Basaveshwara Lift Irrigation Project, Lift Irrigation Project, CM KCR will Lay Foundation Stone For Lift Irrigation Projects, KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, Chief minister of Telangana will Lay Foundation Stone For Lift Irrigation Projects, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ లో పర్యటిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ లో సీఎం కేసీఆర్ నారాయణఖేడ్‌ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా నారాయణఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4427 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్ నియోజవకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నారాయణఖేడ్‌ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =