కరోనా వ్యాప్తి: హైదరాబాద్ లో హైరిస్క్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు ఇవే…

8 High Risk Zones List in GHMC Limits, Containment Zones, Coornavirus High Risk Zones, Coornavirus High Risk Zones In Hyderabad, Corona Outbreak, High Risk Zones List in GHMC, High Risk Zones List in Hyderabad, Hyderabad, Hyderabad Coronavirus, Hyderabad COVID-19 containment zones

తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో మళ్ళీ పూర్తిస్థాయి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. 500 లకు పైగా కేసులు ఉన్న 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించారు. ఈ హైరిస్క్ జోన్లలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి కరోనా నియంత్రం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

హైద‌రాబాద్‌లో హైరిస్క్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు:

  • యూస‌ఫ్‌గూడ‌
  • అంబ‌ర్‌పేట్‌
  • మెహిదీప‌ట్నం
  • కార్వాన్‌
  • చంద్రాయణ గుట్ట‌
  • చార్మినార్‌
  • రాజేంద్ర న‌గ‌ర్‌
  • కుత్బుల్లాపూర్

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =