జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ ఇవే

GHMC Elections Final Results Details,GHMC Elections Final Results Details On Cards,GHMC Final Results Details,GHMC Results Updates,GHMC Elections 2020 Final Results,GHMC 2020 Final Results,GHMC Final Results,GHMC Elections Results,#GHMCElections2020Results,GHMC Elections 2020 Results Latest News,GHMC,GHMC Elections 2020 Results Live News,GHMC Elections Results Latest Updates,GHMC Elections 2020 Final Results Latest Reports,2020 GHMC Elections Final Results,GHMC Elections 2020 Results Live Updates,Greater Hyderabad Result 2020 LIVE Updates,TRS Party,BJP,Congress Party,AIMIM Party

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్లలో ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తయింది. నెరేడ్ మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే ముద్రతో నమోదైన ఓట్లు ఎక్కువుగా ఉండడంతో పలితాన్ని వెల్లడించలేదు. అక్కడ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఫలితం వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక గ్రేటర్ లో అతి పెద్ద పార్టీగా అధికార టిఆర్ఎస్ నిలువగా, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో ఎంఐఎం నిలిచాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ (149/150):

  • టిఆర్ఎస్ – 55
  • బీజేపీ – 48
  • ఎంఐఎం – 44
  • కాంగ్రెస్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twelve =