తెలంగాణలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Covid-19 Updates in Telangana: 397 New Positive Cases and 2 Deaths Reported on Dec 28,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 397 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 397 New Covid-19 Cases,Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 28, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,465 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే మరో ఇద్దరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1535 కి పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 627 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,77,931 కు చేరుకుంది. ప్రస్తుతం 5,999 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 68 లక్షలుకు చేరువైంది. సోమవారం నాడు 42,737 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 67,93,691 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,82,527 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =