వరద ముంపు నుంచి రక్షణకై నాలా సేఫ్టీవాల్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Foundation Stone for Strategic Nala Development Program at Nallakunta, Hyderabad, Hyderabad begins Strategic Nala Development works, KTR launches Strategic Nala Development Program, KTR Lays Foundation Stone for Strategic Nala Development Program, Mango News, Minister for IT, Minister KTR, Minister KTR Lays Foundation Stone for Strategic Nala Development Program at Nallakunta, Nala Development Program, Nala Development Program at Nallakunta, Nala Development works, Nallakunta

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ఉదయం నగరంలోని నల్లకుంటలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా సేఫ్టీ వాల్ కు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాల కారణంగా ప్రతికూల పరిస్థితులను తగ్గించే లక్ష్యంతో నగరంలో సమగ్ర తుఫాను నీటి పారుదల లేదా నాలా వ్యవస్థను ప్లాన్ చేయడం, అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం కోసం జీహెఛ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నల్లకుంట ప్రాంతంలో వరద ముంపు నుంచి రక్షణగా ఉండేలా నాలా ప్రహరీ గోడ(సేఫ్టీ వాల్) నిర్మాణ పనులకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, పలువురు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =