టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా

Gattu Ramachandra Rao Resigns, Gattu Ramachandra Rao Resigns From TRS Party, Gattu’s Shocking Adieu To TRS, Khammam, Mango News, Senior Leader Gattu Ramachandra Rao, Senior Leader Gattu Ramachandra Rao Resigns, Senior Leader Gattu Ramachandra Rao Resigns From TRS Party, Senior Leader Shocks TRS, Senior TRS leader Gattu quits party, Senior TRS leader quits party, Three leaders quit TRS, TRS leader Gattu Ramachandra Rao, Two senior TRS leaders quit party

సీనియర్ నాయకుడు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు గురువారం నాడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పంపించారు. “నేను మీ అభిమానాన్ని పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను గౌరవించిన మీకు, పార్టీ నాయకత్వం అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని రాజీనామా లేఖలో గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =