పీఆర్సీపై ప్రకటన, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు

30 Percent Fitment for Telangana Govt Employees, CM KCR, CM KCR Announces 30 Percent Fitment for Govt Employees, CM KCR Announces 30 Percent Fitment for Telangana Govt Employees, Mango News, Pay Revision Commission for govt employees, PRC recommends 7.5% fitment for employees, Telangana CM KCR, Telangana PRC, TS PRC Calculator 2021, TS PRC Calculator 2021 for Teachers, TS PRC Report 2020 Telangana 1st PRC Report

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణతో సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు సహా పలు వరాలను సీఎం కేసీఆర్ ప్రకటించారు.

సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు హరిప్రియా నాయక్, రేఖా నాయక్, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, గాంధీ, మాగంటి గోపీనాధ్, బేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్య, మురా గోపాల్, ప్రకాశ్ గౌడ్, జైపాల్ యాదవ్, మాధవరం కృష్ణారావు, వనమా వెంకటేశ్వర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కె.మాణిక్ రావు, మెతుకు ఆనంద్, క్రాంతి కిరణ్, గొంగిడి సునిత, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు కాటేపెల్లి జనార్ధన్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కె.మాణిక్ రావు, మెతుకు ఆనంద్, క్రాంతి కిరణ్, గొంగిడి సునిత, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు కాటేపెల్లి జనార్ధన్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, తదితరులు వున్నారు.

అలాగే సీఎం కేసీఆర్ ను కలిసిన ఉద్యోగుల సంఘాల నేతల్లో టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో అధ్యకురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పి.శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్ తదితరులున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =