తెలంగాణరాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్

MLA Koneru Konappa, MLA Koneru Konappa Tests Positive, Sirpur TRS MLA Koneru Konappa, Sirpur TRS MLA Koneru Konappa Tests Positive for Coronavirus, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బుధవారం నాడు కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే సతీమణికి కూడా కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు క్యాంపు కార్యాలయంలో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 25, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =