రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం, పలు అంశాలపై కీలక చర్చ

Cabinet Meeting on Telangana, KCR Cabinet Meeting, Telangana Cabinet, Telangana Cabinet Meet, Telangana Cabinet Meeting, Telangana Cabinet Meeting 2020, Telangana Cabinet to Meet Tomorrow, Telangana Cabinet Updates, Telangana CM KCR, Telangana CM KCR Cabinet Meeting

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అలాగే యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబర్ 13న శాసనసభ, అక్టోబర్ 14న శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13 వ తేదీన శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానాలను, 14న మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =