తెలంగాణలో కొత్తగా 435 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఏంటంటే?

Telangana Corona Updates 435 Positive Cases Reported on August 18th, Telangana, Telangana Covid-19, 612 recoveries Reported on Telangana August 19th, 435 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 435 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 18, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,30,815 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 199, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 35, రంగారెడ్డిలో 29, నల్గొండలో 19, ఖమ్మంలో 15, కరీంనగర్ లో 14 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 2,820 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 612 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,23,884 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.17 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =