తెలంగాణలో కొత్తగా 643 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Telangana Corona Updates: 643 New Positive Cases and 2 Deaths Reported on Dec 9,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 643 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Mango News Telugu,Telangana Reports 643 New Covid-19 Cases

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 53,396 శాంపిల్స్ పరీక్షించగా, 643 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,75,904 కి చేరింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1482 కి పెరిగింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 109, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 84, రంగారెడ్డిలో 82, వరంగల్ అర్బన్ లో 56, కరీంనగర్ లో 38, నల్గొండలో 32, ఖమ్మంలో 29 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 9, రాత్రి 8 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 59,73,031
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,75,904
  • కొత్తగా నమోదైన కేసులు : 643
  • నమోదైన మరణాలు : 2
  • రికవరీ అయిన వారి సంఖ్య : 2,66,925
  • కరోనా రికవరీ రేటు: 96.74%
  • యాక్టీవ్ కేసులు: 7,497
  • హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 5,434
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1482
  • కరోనా మరణాల రేటు: 0.53%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 13 =