తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ఫలితాలు విడుదల

LAWCET, LAWCET Results, PGLCET, PGLCET Results, Telangana LAWCET, Telangana LAWCET and PGLCET Results, Telangana LAWCET and PGLCET Results Released, Telangana LAWCET Results, Telangana PGLCET Results

తెలంగాణ రాష్ట్రంలో లాసెట్-2020, పీజీఎల్ సెట్-2020 ప్రవేశ పరీక్షలను అక్టోబర్ 9 తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ఫలితాలు శుక్రవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి విడుద‌ల చేశారు. 3 ఇయర్స్ లా కోర్సుకు సంబంధించి 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లాసెట్లో 62.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాపిరెడ్డి తెలిపారు. అలాగే పీజీఎల్‌ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత శాతం నమోదయిందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =