తెలంగాణ ఓపెన్ స్కూల్‌ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల, తేదిలివే…

Telangana Open School SSC and Intermediate Public Exams 2022-23 Fee Payment Schedule Released,Telangana Open School SSC,Telangana Open School Intermediate,Intermediate Public Exams 2022-23,SSC Public Exams 2022-23,Fee Payment Schedule Released,Mango News,Mango News Telugu,Mango News,Mango News Telugu,10Th Class Breaking News Today Telangana 2022,10Th Board Exam Time Table 2022 Telangana,10Th Class Ssc Time Table 2022,Telangana 10Th Exams,Telangana Exams Postponed 2022,Telangana Pgecet 2022 Exam Date,Telangana Public Service Commission Exam 2022,Telangana School Exams Time Table 2022,Telangana Ssc Exam Time Table 2022,Telangana Ssc Exam Time Table 2023,Telangana State Exams 2022

తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (టాస్) పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2023 ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరు కావాలనుకునే లెర్నర్స్ (పదో తరగతి, ఇంటర్మీడియట్ అభ్యర్థులు) పరీక్ష ఫీజును చెల్లించే తేదీలను తాజాగా వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.telanganaopenschool.org లేదా టీఎస్ ఆన్‌లైన్ లేదా మీ-సేవా కేంద్రాలలో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించాలని, చలాన్ లేదా డీడీ ద్వారా చెల్లింపు అంగీకరించబడదని పేర్కొన్నారు. ఈ మేరకు టాస్ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పరీక్ష ఫీజు చెల్లింపు కోసం షెడ్యూల్:

  • ఫైన్ లేదా ఆలస్య రుసుము లేకుండా : ఫిబ్రవరి 1, 2023 నుండి ఫిబ్రవరి 10, 2023 వరకు
  • ఒక్కో పేపర్‌కు రూ.25/- ఫైన్ తో : ఫిబ్రవరి 11, 2023 నుండి ఫిబ్రవరి 16, 2023 వరకు
  • ఒక్కో పేపర్‌కు రూ.50/- ఫైన్ తో : ఫిబ్రవరి 17, 2023 నుండి ఫిబ్రవరి 22, 2023 వరకు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here