తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Records 494 New Corona Positive Cases 126 Recoveries on June 23rd, Telangana, Telangana Covid-19, 126 Recoveries Reported on Telangana June 23rd, 494 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 23, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,97,632 కి పెరిగింది. 16 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక గురువారం నాడు 28,865 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 126 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,90,473 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (494):

  1. హైదరాబాద్ – 315
  2. రంగారెడ్డి – 102
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 31
  4. సంగారెడ్డి – 4
  5. ఖమ్మం – 5
  6. సూర్యాపేట – 4
  7. ఆదిలాబాద్ – 3
  8. భద్రాద్రి కొత్తగూడెం – 3
  9. మెదక్ – 3
  10. హనుమకొండ – 3
  11. యాదాద్రి భువనగిరి – 3
  12. సిద్దిపేట – 2
  13. నిజామాబాద్ – 2
  14. నల్గొండ – 2
  15. కామారెడ్డి – 2
  16. కరీంనగర్ – 2
  17. పెద్దపల్లి – 1
  18. మంచిర్యాల – 0
  19. నారాయణ్ పేట్ – 0
  20. వనపర్తి – 0
  21. వరంగల్ రూరల్ – 0
  22. జగిత్యాల – 0
  23. ములుగు – 0
  24. జయశంకర్ భూపాలపల్లి – 0
  25. జోగులాంబ గద్వాల్ – 0
  26. మహబూబాబాద్ – 0
  27. నిర్మల్ – 0
  28. జనగామ – 0
  29. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  30. నాగర్ కర్నూల్ – 0
  31. మహబూబ్ నగర్ – 0
  32. వికారాబాద్ – 0
  33. రాజన్న సిరిసిల్ల – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + five =