తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్

Telangana Reports 143 New Covid-19 Cases on Feb 11,Mango News,Mango News Telugu,Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Mango News, telangana corona district wise cases, Telangana Corona Updates, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 143 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,96,277 కి చేరింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మరణాల సంఖ్య 1614 కి పెరిగింది. కొత్తగా 152 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,92,848 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 27, రంగారెడ్డిలో 11, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 10, కరీంనగర్ లో 9, వరంగల్ అర్బన్ లో 8, మంచిర్యాలలో 6, సిద్దిపేటలో 6 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 11, రాత్రి 8 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 82,42,105
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,96,277
  • కొత్తగా నమోదైన కేసులు : 143
  • నమోదైన మరణాలు : 1
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 2,92,848
  • కరోనా రికవరీ రేటు: 98.84%
  • యాక్టీవ్ కేసులు: 1,815
  • హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 838
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1,614
  • కరోనా మరణాల రేటు: 0.54%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 3 =