తెలంగాణలో కొత్తగా 592 మందికి కరోనా పాజిటివ్

Telangana Reports 592 New Covid-19 Cases, And 3 Deaths,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 592 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 592 New Covid-19 Cases,Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,414 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1513 కి పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 643 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,73,013 చేరుకుంది. ప్రస్తుతం 6,888 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 64 లక్షలు దాటింది. శనివారం నాడు 41,970 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 64,43,052 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,73,107 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + nine =