తెలంగాణ: డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీ చేపట్టిన టీఎస్‌పీఎస్‌సీ.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Telangana TSPSC Releases Notification Regarding Divisional Accounts Officers Grade-2 Posts, TSPSC Releases Notification Regarding Divisional Accounts Officers Grade-2 Posts, Notification Regarding Divisional Accounts Officers Grade-2 Posts, notification for 53 vacancies of Divisional Accounts Officer Grade-2, Divisional Accounts Officer Grade-II in Works, Divisional Accounts Officers Grade-2 53 Posts, Divisional Accounts Officers Grade-2 Posts, Telangana State Public Service Commission, Divisional Accounts Officer, TSPSC Notification, Telangana Divisional Accounts Officers Grade-2 News, Telangana Divisional Accounts Officers Grade-2 Latest News, Telangana Divisional Accounts Officers Grade-2 Latest Updates, Telangana Divisional Accounts Officers Grade-2 Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఈ మేరకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈసారి 53 డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ గ్రేడ్-2 పోస్టుల భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్‌ ఇచ్చింది. ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆగస్ట్ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని సూచించింది. కాగా ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన మరిన్ని వివ‌రాల కోసం అభ్య‌ర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 89 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సిద్దమైన ప్రభుత్వం విడతలవారీగా వివిధ శాఖలకు చెందిన నోటిఫికేష‌న్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్‌సీ తాజా నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here