గ్రేటర్ ఎన్నికలు: 20 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ రెండో జాబితా విడుదల

CM KCR GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News Telugu, telangana, Telangana Municipal Elections, TRS Party, TRS Party Releases Second List, TRS Party Releases Second List with 20 Candidates

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కూడిన తోలి జాబితాను టిఆర్ఎస్‌ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 20 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ పార్టీ రెండో జాబితాను కూడా విడుదల చేసింది. మొత్తం150 డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా మిగతా అభ్యర్థుల జాబితా కూడా ఈ రోజే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

గ్రేటర్ ఎన్నికలు – 20 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ రెండో జాబితా విడుదల:

సంబంధిత వార్తలు:

గ్రేటర్ ఎన్నికలు: 105 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ తోలి జాబితా విడుదల

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =