Home 2022
Yearly Archives: 2022
దేశంలో గత 24 గంటల్లో 1082 కొత్త కరోనా కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,082 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 5, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల...
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
టీమిండియా బ్యాటింగ్ సంచలనం, స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ ఈ రోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా బీసీసీఐ,...
స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు శ్యామ్ శరణ్ నేగి కన్నుమూత
స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు అయిన శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా కల్పాలోని తన నివాసంలో శరణ్ నేగి శనివారం...
ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, ఇళ్ల కూల్చివేతపై గ్రామస్తులతో సమావేశం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పటం చేరుకోవడం ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ముందుగా ఇప్పటం...
ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్, 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం.
ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్ మొదటిసారిగా భారత్ లో ట్రాక్ ఎక్కనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్...
అస్సాగో బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు...
రేపు ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (నవంబర్ 5, శనివారం) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు....
జొన్న పిండితో పకోడీలు ఎలా చేయాలి?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
యూకే పీఎం రిషి సునాక్ ఫ్రీహ్యాండ్ స్కెచ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ తో పాటుగా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత,...
నవంబర్ 12న తెలంగాణలోని రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ రామగుండంలో పర్యటించి, ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 12న రామగుండంలో జరిగే...












































