Home 2022
Yearly Archives: 2022
రేపు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ రేపు (అక్టోబర్ 23, ఆదివారం) తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 375 కిమీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర...
మోదీ ప్రభుత్వం ఇకనైనా పెట్రోల్, డీజిల్‌పై సెస్ తొలగించాలి – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ...
వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయి, టీడీపీతో పొత్తు ఉండదు – ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు దాదాపు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తులకు సంబంధించిన అంశంపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను...
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
బీజేపీ కీలక జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...
బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుంది, అందుకే తెలంగాణకే పరిమితం చేసేలా కుట్రలు చేస్తోంది – మంత్రి జగదీష్ రెడ్డి
బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని, అందుకే ఆయనను తెలంగాణకే పరిమితం చేసేలా కుట్రలు చేస్తోందని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. శనివారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద...
పండుగ – గ్రహణం అనే అంశాలపై ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి వివరణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
5జీ హై-స్పీడ్ సేవలను ప్రారంభించిన ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన సేవలను మరింతగా విస్తరించింది. గతంలో ప్రకటించినట్లుగా, దేశంలో నెక్స్ట్ జనరేషన్ హై-స్పీడ్ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ...
100 ఏళ్లలో ఎదురైన అతిపెద్ద సంక్షోభం, 100 రోజుల్లో పరిష్కరించడం కష్టం – ‘రోజ్‌గార్ మేళా’లో ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 10 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 'రోజ్‌గార్ మేళా'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన కొంతమంది...
53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా: ప్రదర్శనకై ఆర్ఆర్ఆర్, అఖండ, సినిమాబండి ఎంపిక
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) యొక్క ఫ్లాగ్‌షిప్ కాంపోనెంట్ అయిన ఇండియన్ పనోరమా శనివారం 25 ఫీచర్ ఫిల్మ్‌లు మరియు 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లను ఎంపిక చేసినట్టు ప్రకటించింది....
ఇస్రో చారిత్రాత్మక రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం, నేటి రాత్రికే ప్రయోగం
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే జీఎస్‌ఎల్వీ-ఎంకే3-ఎం2గా పిలువబడుతున్న భారీ రాకెట్ ప్రయోగానికి 24 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది....












































