శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మొహమాటం” అనే అంశం గురించి వివరించారు. మనకు ఏ విషయం బాధ కలిగిస్తుందో అది చెయ్యకుండా ఉండడమే వ్యక్తిత్వమని అన్నారు. సాధారణంగా ఏదైనా ప్రేమతో ఇస్తే దానం అవుతుందని, బాధతో ఇస్తే మొహమాటం అవుతుందని అన్నారు. మొహమాటం ఉన్నవాళ్లు ఎవరైనా త్వరగా జీవితంతో పైకి రారని తెలిపారు. మొహమాటం పోగొట్టుకోవడానికి పాటించాల్సిన సూత్రాలు, నేర్చుకోవాల్సిన విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇