ఏపీలో గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు, ప్రభుత్వం ఉత్తర్వులు

Amaravati, APa Amaravati, AP Govt Decided to Cancel Interviews of APPSC Exams, APPSC, APPSC Exams, appsc exams 2021, APPSC interviews cancelled, APPSC recruitment, CM Jagan Mohan Reddy, Interviews cancelled in APPSC recruitment, Mango News, No Interviews for APPSC Recruitments, YS Jaganmohan Reddy scraps interviews for APPSC, YSRC government to cancel personal interviews for APPSC Govt Decided to Cancel Interviews of APPSC Exams, APPSC, APPSC Exams, appsc exams 2021, APPSC interviews cancelled, APPSC recruitment, CM Jagan Mohan Reddy, Interviews cancelled in APPSC recruitment, Mango News, No Interviews for APPSC Recruitments, YS Jaganmohan Reddy scraps interviews for APPSC, YSRC government to cancel personal interviews for APPSC

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)లో పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఏపీపీఎస్సీలో గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవని, పోటీ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here