ఏపీలో కొత్తగా 2 కరోనా కేసులు నమోదు, 25 జిల్లాల్లో జీరో కేసులు

AP Reports 2 Covid-19 Positive Cases and 4 Recoveries in Last 24 Hours AP, 2 New Covid-19 Positive Cases, 4 Recoveries Reported, 2 Positive Cases, AP Covid-19, 4 Recoveries Reported on April 11th, 2 New Covid-19 Positive Cases and 4 Recoveries Reported In AP, 2 New Covid-19 Cases 4 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 2 Positive Cases 4 Recoveries Reported on April 11th, AP Covid-19 Updates 2 Positive Cases 4 Recoveries Reported on April 11th, 2 new Covid-19 cases, 2 new Covid-19 cases In AP, 4 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 2 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పూర్తిగా తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 3,509 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో విశాఖపట్నం జిల్లాలోనే 2 కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా 25 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,19,616 కు చేరుకుంది.

ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గత 24 గంటల్లో నలుగురు కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,04,845 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 41 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,34,82,472 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + six =